వాకర్స్ సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం
వాకర్స్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కు వినతిపత్రం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే విజయ రమణారావు ఆహ్వానం సుల్తానాబాద్ : సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి సుల్తానాబాద్ వాకర్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుల్తానాబాద్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు ను మర్యాద పూర్వకంగా కలిసి, ఆదివారం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, వాకర్స్ సభ్యులు ప్రతిరోజూ వినియోగిస్తున్న...